సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 సెప్టెంబరు 2023 (22:35 IST)

లెమన్ టీ తాగితే ఆరోగ్యానికి భరోసా, ఎందుకో తెలుసా?

lemon
లెమన్ టీ. ఈ టీని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు అనారోగ్య రుగ్మతలను నివారించే శక్తి లెమన్ టీలో వున్నది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. లెమన్ టీ తాగితే కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. గొంతు నొప్పి, దగ్గుకు ఉపశమనం కావాలంటే లెమన్ టీ తాగితే మంచిది.
 
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే శక్తి లెమన్ టీకి వున్నదని నిపుణలు చెప్తారు. లెమన్ టీ తాగితే అధిగ బరువు తగ్గే అవకాశం వుంది. జీర్ణవ్యవస్థను శుభ్రపరిచేందుకు లెమన్ టీ దోహదపడుతుంది.
అతిసారానికి చికిత్సగా ఈ టీని వాడుతారు. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో పోరాడే శక్తి దీనికి వుంది.