మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (12:24 IST)

బడ్జెట్ రేటులో పోకో ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?

Poco x2 price
పోకో బ్రాండ్ నుంచి ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బడ్జెట్ రేటులో మార్కెట్లోకి పోకో ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ అట్లాంటిస్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్, ఫోనిక్స్ రెడ్ వంటి రంగుల్లో లభిస్తుంది. 
 
ఫీచర్ల సంగతికి వస్తే..
6.67- ఇంచ్‌ 1080x2400 పిక్సల్  FHD+ 20:9 ఎల్‌సీడీ స్క్రీన్ 
కార్నింగ్ కొరిల్లా గ్లాస్ 5
6 జీబీ LPDDR4X ర్యామ్, 64 జీబీ/ 128 జీబీ (యూఎఫ్ఎస్ 2.1) మెమరీ 

8జీబీ, ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్ ర్యామ్, 256 జీబీ మెమరీ 
హైబ్రీడ్ డుయల్ సిమ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్
4500 ఎంఎహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
 
ధరల వివరాలు 
6జీబీ ర్యామ్, 64 జీబీ, మెమరీ మోడల్ ధర రూ.15,999
6జీబీ ర్యామ్, 128 మెమరీ మోడల్ రూ. 16,999
టాప్ ఎండ్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ, మెమరీ మోడల్ ధర రూ.19,999.