గురువారం, 22 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 7 ఆగస్టు 2014 (19:27 IST)
పిన్నీ అని పిలవమంటున్నాడమ్మా..!
"అమ్మా.. నాన్న పద్ధతి సరిగా లేదు... కాస్త మందలిస్తావా లేదా..?" పెద్ద ఆరిందానిలా తల్లితో అంది పింకీ
"ఏం... ఎందుకే...?" అడిగింది తల్లి
"నాన్న.. పనిమనిషిని పిన్నీ అని పిలవమని చెబుతున్నాడు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ గుర్తు విజిల్, ఖుషీలో ఫ్యాన్స్
తమిళ రాజకీయాల్లో మరో ప్రాంతీయ పార్టీ టీవీకె తమిళ నటుడు విజయ్ సారథ్యంలో ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీవీకే చీఫ్ విజయ్ తమకు ఎన్నికల గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. గురువారం నాడు విజయ్ పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. దీనితో విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన బిగిల్ తెలుగులో విజిల్ అనే పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఆ జీతాలపై ఆధారపడటానికి వైకాపా ఎమ్మెల్యేలు అంత పేదవాళ్లు కాదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా సౌకర్యవంతంగా సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో, అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేల జీతాలు తగ్గించాలనే ఆలోచనను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించారు.
సోషల్ మీడియాకు 16 ఏళ్లలోపు పిల్లలను దూరంగా వుంచనున్న ఏపీ సర్కారు
సోషల్ మీడియాలో దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఇప్పటికే తెలిసిందే. ఎవరైనా హద్దులు దాటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన చిత్రాలను పోస్ట్ చేసినా, తప్పుడు సమాచారాన్ని పంచుకున్నా, వారు ఏపీ పోలీసుల నిఘా పరిధిలోకి రావడం ఖాయం. ఇప్పుడు, సోషల్ మీడియాలోని చెడు ప్రభావాల నుండి యువతను కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రగతిశీల చర్య తీసుకుంటోందని స్పష్టమవుతోంది.
వైద్య పరీక్షల్లో కాపీయింగ్ - మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చేస్తాం : మంత్రి సత్యకుమార్
వైద్య పరీక్షల్లో కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చేస్తామని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆయన గురువారం విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన వర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న కేబీఆర్ ఫ్లై ఓవర్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేబీఆర్ ఫ్లైఓవర్ పని వచ్చే నెల ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. మట్టి పరీక్ష ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ అనేక ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ప్రధాన ప్రాజెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ నేతృత్వంలోని నగర మౌలిక సదుపాయాల డ్రైవ్‌లో భాగం. కీలకమైన జంక్షన్లలో ట్రాఫిక్‌ను తగ్గించడం, వేలాది మంది ప్రయాణికులకు రోజువారీ ప్రయాణాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మన శంకరవరప్రసాద్ రావుకు సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్ రావు చిత్రానికి టిక్కెట్లు రేట్లు తగ్గించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు 10 రోజులు అనుమతిచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో సాధారణ ధరకే టికెట్లు లభించనున్నాయి.
M. M. Keeravani: ఎం.ఎమ్.కీరవాణి ఆలపించిన శ్రీ చిదంబరం చిత్రంలోని పాట
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ‘శ్రీ చిదంబరం’ చిత్రం నుంచి ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన గురించి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి గారు ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి అభినందనలతో.. ఆయన సినిమాకు బెస్ట్ విషెస్ చెబుతూ పాటను విడుదల చేశారు.
ఫైట్ సీక్వెన్స్ పూర్తిచేసుకున్న హీరో చంటి చిత్రం పేట రౌడీ
వీకే క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్–2గా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట రౌడీ’. ఇటీవల ఈ చిత్రాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. మాక్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణి కర్తనాధ నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మాస్ లవ్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
Pawan: మన శంకర వరప్రసాద్ గారు చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ శుభాకాంక్షలు
సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలకు పైగా ఎన్నో సంచలనాలు సృష్టించి, తాజాగా 'మన శంకర వరప్రసాద్ గారు'తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.
Srinath Maganti: ఈ నగరానికి ఏమైంది సీక్వెల్లో హిట్ చిత్ర ఫేమ్ శ్రీనాథ్ మాగంటి
టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ & ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో శ్రీనాథ్ మాగంటి పేరు తప్పకుండా వినిపిస్తుంది. 'హిట్' ఫ్రాంచైజీలో అభిలాష్ పాత్రలో ఆయన నటన పలు ప్రశంసలు అందుకుంది. 'లక్కీ భాస్కర్'లోనూ సూరజ్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్'తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఆ సినిమాలో రష్మిక బ్రదర్ రోల్ చేశారు. ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి క్రేజీ ప్రాజెక్టులో హీరోగా నటించనున్నారు.