శనివారం, 4 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
శుక్రవారం, 8 ఆగస్టు 2014 (18:27 IST)
దశరథుడికి ఎంతమంది కొడుకులు..?
"ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?" అడిగింది టీచర్
"నలుగురు మేడమ్.." చెప్పాడు సన్నీ
"గుడ్.. మరైతే వాళ్లెవరో వరుసగా చెప్పేసేయ్..?"
"మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచర్!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
MAVIGUN: అమరావతి సుదూర, అధిక నష్టభయం ఉన్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగున్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అనే ప్రత్యామ్నాయ దృక్పథాన్ని రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి చోదకంగా దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. శుక్రవారం జరిగిన ఒక పత్రికా సమావేశంలో, మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతిని 29 గ్రామాలకు పరిమితమైన, సుదూర ప్రాజెక్టుగా అభివర్ణించారు. అదే సమయంలో మావిగున్‌ను విశాలమైన, ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణ కారిడార్‌గా పేర్కొన్నారు.
ఏపీలో తీవ్రమైన వడగాలులు.. మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన సూచనల ప్రకారం, శనివారం (ఏప్రిల్ 4) నాడు 73 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని, మరో 17 మండలాల్లో సాధారణ వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అంచనా వేయబడింది.
ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
ఉత్తరాదిని భూకంపం వణికించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో పాటు, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్‌తో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది.అటు, జమ్ముకశ్మీర్ ప్రాంతంలోనూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్టు సమాచారం. ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. భవిష్యత్తుపై స్పెషల్ రిపోర్ట్!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చి, ఆ భగవంతుడి ఆశీర్వాదాలతో మీ రాష్ట్ర రాజధాని అత్యంత వైభవంగా విరాజిల్లాలని దీవించాయి. ఏపీలోనూ అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఐతే అమరావతి రాజధానిగా ఎంపికైనప్పటి నుండి ఈ నగరం లోతట్టు ప్రాంతం అనే అంశాన్ని తెరమీదికి తెచ్చి దీనిపై పెద్ద చర్చ సాగిస్తున్నారు. దీనికి సంబంధించి వాస్తవాలను, సాంకేతిక అంశాలను విశ్లేషించుకుంటే ఒక స్పష్టత మనకు గోచరిస్తుంది. అమరావతి ప్రాంతం భౌగోళికంగా, సాంకేతికంగా రాజధానికి పనికివస్తుందా లేదా అనే అంశాలపై కొన్ని ముఖ్య విషయాలను పరిశీలిద్దాము.
భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)
ఓ మహిళ తన భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఎమ్మార్వో (తాహసీల్దారు) అయిన తన భర్త గత ఐదేళ్లుగా పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమను నిరాదారణకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన భర్తను రక్షించి తమ వద్దకు చేర్చాలని ఆమె పోలీసులను మొరపెట్టుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో వెలుగు చూసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Suriya : సూర్య చిత్రం కరుప్పు కు తెలుగు టైటిల్ వీరభద్రుడు గా ఖరారు
సూర్య తన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'కరుప్పు' చిత్రానికి ఆర్జే బాలాజీదర్శకుడు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది.
Vijay Deverakonda: వారి గత జన్మలలోని వివాహ చిత్రం గా రణబాలి : రాహుల్ సంకృత్యన్
రణబాలి దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సినిమా షూటింగ్ లో 1800 కాలంనాటి జ్నాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ సందేశం పోస్ట్ చేశారు. తాజాగా అనంతపూర్ లో నిన్నటితో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా షూటింగ్ లోని ముచ్చట్లను ఒకసారి గుర్తు చేసుకున్నారు. నిన్న, మేము 'రణబలి' పెళ్లి పోస్టర్‌ను విడుదల చేశాము. కానీ ఇది ఒక 'పోస్టర్' లాగా రూపొందించ బడలేదు. అది ఒక మధుర క్షణం.
కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ
యువతను బేస్ చేసుకుని ప్రేమకథలు చాలా వస్తున్నాయి. అయితే ఏప్రిల్ 3, 2026 శుక్రవారంనాడు విడుదలైన ఇచట లవ్ అమ్మబడును కొనబడును అనే చిత్రంవినూత్నంగా అనిపిస్తుంది. టైటిల్ లోనే ఆసక్తికలిగించింది. అంజనీదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధాకర్ మాస్కూరి, శివరాజ్ శంకర్, కృతి ఆర్ భట్, నివిక్ష నాయుడు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే పోస్టర్లతో పబ్లిసిటీపరంగా బోల్డ్ కాన్సెప్ట్, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌గా కినిపంచింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన
తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ గ్లింప్స్ ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన రిలీజ్ చేశారు. అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్న "పోచమ్మ" వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు.
అడివి శేష్ డెకాయిట్ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్'తో అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.