శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (11:39 IST)

మే 15 నుండి 31 వరకు క్యూట్ (Cuet) పరీక్షలు.. దరఖాస్తు ఎలాగంటే?

Online Exams
దేశ వ్యాప్తంగా 380 నగరాల్లో మే 15 నుండి 31 వరకు క్యూట్ (Cuet) పరీక్షలు జరుగనున్నాయి దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కళాశాలలలో పీజీ కోర్సులలో చేరేందుకు క్యూట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ విద్యా సంవత్సరానికి గాను మే 15 నుండి 31వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించబడుతుంది.
 
దేశ వ్యాప్తంగా 380 నగరాల్లో ఈ ఎంపిక ఒక రోజు లేదా 3 షిప్ట్ ఆధారంగా నిర్వహించబడుతుంది. దీని కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడింది. జూన్ 30వ తేదీ క్యూట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.