మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే అప్పు తీసుకున్నట్లైతే అది అనేక బాధలకు కారణమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే మంగళవారం రుణాలు ఇవ్వడం.. తీసుకోవడం కూడదు. కానీ విద్య, వైద్యపరమైన, దైవ కార్యాలకు సంబంధించిన రుణాలకు ఇది వర్తించదు. అలాగే మంగళవారం పూట కొత్త దుస్తులు ధరించకూడదు. తలంటు స్నానం చేసుకోకూడదు. ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి...