Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

Written By జయ
Updated: మంగళవారం, 21 జులై 2026 (23:08 IST)
చదువుల్లో రాణించాలన్నా, జ్ఞానాన్ని సముపార్జించాలన్నా దానికి హయగ్రీవుని ప్రార్థించాలి. భక్తితో ఆయనను ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఆ శ్లోకాన్ని పఠిద్దాం.
 

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే

 
ఈ శ్లోకాన్ని జపిస్తే జ్ఞానాన్ని పొందుగలుగుతారు. చదువులో ఏకాగ్రతను సాధిస్తారు. నిత్యం హయగ్రీవుని కొలిచేవారు మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. శ్రీ మహావిష్ణు అవతారమైన హయగ్రీవుడు జ్ఞాన సముద్రం. ఆయన వేదం యొక్క నాలుగు రూపాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు. హయగ్రీవుడు సరస్వతి దేవికి జ్ఞానాన్ని బోధించాడని పురాణాల్లో చెప్పబడింది.
 
మానవ శరీరం, గుర్రపు తలతో తెల్లటి రంగులో తెల్లటి వస్త్రాలతో, తెల్లటి కమలంపై ఆశీనులై వుంటారు ఈ స్వామివారు. మధు, కైటభ అనే రాక్షసుల నుండి వేదాలను రక్షించి, వాటిని మళ్ళీ బ్రహ్మకు బోధించినట్లు పురాణాలలో చెప్పబడింది. హయగ్రీవుడి అనుగ్రహం లేకుండా మంచి జ్ఞానాన్ని పొందలేరని విశ్వాసం.
About Author
జయ
Content provider.... Read More

అన్నీ చూడండి

SIR Shock: ప్రముఖులకు షాకిచ్చిన సర్‌.. ఆ జాబితాలో రాజమౌళి, సమంత, మహేష్

నన్ను అంతం చేయడానికి ప్లాన్.. జోగి ఫ్యామిలీతో ప్రాణహాని.. గవర్నర్‌ను ఆశ్రయించిన కోడలు

కుమార్తె పెళ్లి... వైఎస్ జగన్‌ను షర్మిల ఆహ్వానిస్తారా?

భార్యపై అత్యాచారయత్నం.. కాపాడబోయిన భర్తకు ఏమైందంటే?

పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చిన బస్సు: తప్పు బస్సు డ్రైవరుది కాదు, ఇద్దరు సోంబేరులది, వీడియో

అన్నీ చూడండి

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు

11-09-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. ఆరోగ్యంపై శ్రద్ధ.. విశ్రాంతి అవసరం..

10-09-2026 గురువారం మీ రాశి ఫలితాలు.. పనిభారం పెరుగుతుంది

సర్వ శుభాలను చేకూర్చే మహాగణపతిం మనసా స్మరామి

తర్వాతి కథనం
Show comments