ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By venu
Last Modified: బుధవారం, 19 ఏప్రియల్ 2017 (13:54 IST)

వారానికి నాలుగుసార్లు చేస్తే... వయస్సు పదేళ్లు తగ్గిపోతుంది...

తమ అసలు వయసు కంటే చిన్నవారిగా కనిపించాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి? భారతదేశంలో కాస్మొటిక్ రంగానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. జుత్తుకు రంగు వేసుకోవడం, ముఖానికి రకరకాల లేపనాలు పూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

కానీ ఇవేవీ అవసరం లేకుండానే కేవలం భాగస్వామి సహకారంతో వయస్సు పదేళ్లు తగ్గించుకోవచ్చని తెలుసా... వారం రోజుల వ్యవధిలో కనీసం నాలుగుసార్లు శృంగారంలో పాల్గొన్న దంపతుల తమ సహజమైన వయస్సు కంటే పదేళ్లు చిన్నవారిగా కనిపిస్తారని ఇటీవలే ఓ పరిశోధనలో కనుగొన్నారు. 
 
అసలు శృంగార కోరికలు అందరూ అనుకునేలా శీతాకాలంలో కాకుండా వేసవిలోనే ఎక్కువ కలుగుతున్నాయని కూడా ఈ పరిశోధన తేల్చి చెప్పింది. ఇక ఈ ఒక్క చిట్కా చాలేమో శృంగారం పట్ల విముఖత ఉన్న భాగస్వామిని ప్రోత్సహించడానికి.