గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 ఏప్రియల్ 2022 (23:57 IST)

నీకు ఏమి కావాలో సంకోచం లేకుండా చెప్పుము

నీకు ఏమి కావాలో సంకోచం లేకుండా చెప్పుము.
నా భక్తులను అకాల మరణం నుంచి నేను కాపాడుతాను.
నా కథలను వింటూ వుంటే అన్ని వ్యాధులు నశిస్తాయి. 
నీవు తీర్థయాత్రకై ఎక్కడికో పోనవసరంలేదు.
నా కథను నేనే వ్రాయించుకుంటాను.
నా సొంత కథను, ఆత్మకథను స్వయంగా నేనే చెప్పుకుంటాను.

 
నువ్వు నీ అహంకారాన్ని త్యాగం చేసి దానిని నా పాదాలకు అర్పించివేయి.
జీవితంలో నువ్వు కానీ మరెవ్వరుగానీ అలంకార రహితులై ప్రవర్తిస్తారో వారికి నా పూర్తి సహకారం వుంటుంది.
నా కథలను భక్తితో గానం చేసేవారు, కథనం చేసేవారు నన్ను సదా ముందూ వెనుకా దర్శిస్తుంటారు.
నాకు చేసిన సాష్టాంగ దండ ప్రమాణం, వాని శరణాగతి వారి పాపాలు అన్నింటిని నాశనం చేస్తుంది.