రెండో పెళ్ళి చేసుకున్న కలర్స్ స్వాతి

సెల్వి
గురువారం, 9 జులై 2026 (10:42 IST)
Swathi
తెలుగు నటి స్వాతి రెడ్డి రెండో పెళ్ళి చేసుకున్నారు. తన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిన మంత్ ఆఫ్ మధు సినిమా దర్శకుడు శ్రీకాంత్ నగోతితో ఆమె ఏడడుగులు వేశారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం, స్నేహం కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు చేరింది. 
 
ఈ విషయాన్ని స్వాతి స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్వాతికి ఇదివరకే 2018లో వికాస్ వాసు అనే పైలట్‌తో వివాహం జరిగిన తెలిసిందే. ఆపై వారు విడాకులు తీసుకుని విడిపోయారు.

అన్నీ చూడండి

యూట్యూబర్‌కు టిడిపి రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్న నాని

పిల్లలు లేరని దత్తత తీసుకుంటే తండ్రినే కడతేర్చాడు...

Nara Lokesh : దక్షిణ కొరియా రోడ్‌షోలో నారా లోకేష్

మానసికస్థితి సరిగా లేని కొడుకు నిత్యం వేధిస్తున్నాడనీ కడతేర్చిన తండ్రి...

భర్తపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్తే .. ఎస్ఐ నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం

ఆర్తి ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు

బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?

రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

తర్వాతి కథనం
Show comments