శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 31 మే 2023 (19:00 IST)

గుంటూరు కారం దెబ్బలతో మహేష్‌బాబు పస్ట్‌ స్ట్రెక్‌ (Video)

gunturu karam
gunturu karam
మహేష్‌బాబు 28వ  సిసిమా పస్ట్‌ స్ట్రెక్‌ గుంటూరు కారంతో విడుదలైంది. ఈరోజు సూపర్‌ స్టార్‌ కృష్ణ 81వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్‌.టి.సి. క్రాస్‌ రోడ్‌లోని సంథ్య థియేటర్‌లో చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈరోజు కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు కలర్‌ వర్షన్‌ను ప్రదర్శించారు. ఇరు రాష్ట్రంలలో పలు చోట్ల థియేటర్లలో ఆ సినిమాను ప్రదర్శించారు.
 
పస్ట్‌ స్ట్రెక్‌  ఎలా ఉందంటే... మహేష్‌ బాబు చిటికెవేయగానే..యాక్షన్‌ ఎపిసోడ్‌తో మొదలవుతుంది. సంగీత దర్శకుడు థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతంతోపాటు యాక్షన్‌ సీన్స్‌ వున్నాయి. సన్నకర్ర రవడదెబ్బ.. హుయ్‌.. హే..  సరసరా సురసుర అంటుంది కారం. అంటూ సాగే బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్‌ రన్‌ అవుతుంది. దానికి పార్‌లర్‌గా  యాక్షన్‌ సీన్‌.. సర్రా సర్రా..సుర్రు అంటుంది గుంటూరు కారం అని టైటిల్ చూపించారు. మహేష్‌బాబు బీడీ తాగుతున్న సీన్‌లో..  ఇందాకటనుంచి చూస్తున్నావ్‌.. బీడీ 3డిలో కనిపిస్తుందా! అని రౌడీలతో అన్నట్లు మహేస్‌ డైలాగ్‌లు వున్నాయి. కొరటాల శివ దర్శకత్వం యాక్షన్ లో కనిపించింది.