గురువారం, 17 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:52 IST)
నా మీద బొత్తిగా ప్రేమ లేదు...
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది. మా ఆయనకు నా మీద ప్రేమ అనేది బొత్తిగా లేదని" అంది విమల.
"ఇంకా నయం ప్రేమ కూడా ఉంటే ఇంకా ఎంత సంతానభాగ్యం కలిగేదో" అంది రాణి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు
దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా పసి పిల్లలను కూడా వదలడం లేదు. యువకులు, వృద్ధులు బాలికలు, చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మూడేళ్ల పసికూనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని మాయాపురి ఏరియాలో ఉంటున్న మూడేళ్ల చిన్నారిపై పక్కింటి కుర్రాడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికూనపై ఈ దాడికి పాల్పడ్డాడు.
అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు
అమెరికాలోని అలాస్కా తీరంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం ద్వీప పట్టణం సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్ఎస్ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?
అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరే అమర్నాథ్ యాత్రలను నిలిపివేసినట్టు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సమాచార శాఖ తెలిపింది. కుండపోత వర్షం కారణంగా ప్రభావితమైన యాత్రా స్థలాలలో అధికారులు అత్యవసర పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో యాత్రను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు
వైకాపా హైకమాండ్ హిందూపూర్ నుండి ఇద్దరు కీలక నాయకులను.. నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేసింది. ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల సందర్భంగా అంతర్గత ఘర్షణలు తలెత్తిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ఆ వేడుకలో నవీన్ నిశ్చల్ తదుపరి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జ్ దీపికకు ఇది నచ్చలేదు. ఆమె నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. నవీన్, అతని మద్దతుదారు వేణుగోపాల్ రెడ్డి ఇద్దరినీ సస్పెండ్ చేయడం, పార్టీలోని దీపిక వర్గం నుండి స్పష్టమైన సందేశాన్ని పంపింది.
జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్
పలు కేసుల్లో జైల్లో ఉంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ లెజెండ్, పీటీఐ అధినేత ఇమ్రాన్‌కు ప్రాణభయం పట్టుకుంది. తనను జైలులోనే హతమార్చేందుకు పాక్ సైన్యం కుట్రపన్నుతోందన్న భయం ఆయనలో నెలకొంది. అందుకే పాకిస్థాన్ సైన్యానికి, ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు. తనకు ఏదైనా ప్రాణహాని జరిగితే పాక్ ప్రభుత్వం, సైన్యానిదే బాధ్యత అంటూ హెచ్చరించారు. జైలులో తనకు ఏదైనా హాని జరిగితే దానికి ఆర్మీ చీఫ్ అసిమ్ మునీరే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పీటీఐ పార్టీ కార్యకర్తలకు ఆయన కీలక పిలుపునిచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?
ఆయుర్వేదం ప్రకారం తులసి ఔషధ మొక్క. దేవతా మొక్కగా చెప్పుకునే తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసిని అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు దీనికి సహాయపడతాయి. తులసితో నీటిని మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచిది.
వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు
వర్షాకాలంలో, చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా, ఎటువంటి మెరుపు లేకుండా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన నివారణల కోసం చూస్తారు. ఇవి కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి కానీ, వీటిని పలుమార్లు ఉపయోగించాల్సి రావటం వల్ల దద్దుర్లు, నల్లమచ్చలు, దురద మొదలైన ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ఈ కారణం చేతనే, ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్, సరైన చర్మ ఆరోగ్యాన్ని, లోపల నుండి మొత్తం శ్రేయస్సును అందించడానికి సరళమైన సహజ నివారణలను ఆశ్రయించాలని సిఫార్సు చేస్తున్నారు.
స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?
కొంతమంది అధిక బరువును ఎలా వదిలించుకోవాలి అని తిప్పలు పడుతుంటారు. ఐతే మరికొందరు మాత్రం ఎంత తింటున్నా తాము లావెక్కడం లేదని వాపోతుంటారు. ఇలా సన్నగా వున్నవారు కొన్ని పదార్థాలను తింటుంటే క్రమంగా లావయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. నట్స్ లేదా గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సహజ వనరులు. కనుక బరువు పెరగాలనుకునేవారు తమ ఆహారంలో గింజలను చేర్చుకోవాలి. వేట మాంసం, చికెన్ మొదలైన మాంసాహారాలు కూడా అధిక కేలరీల కలిగిన ఆహారాలు, ఇవి కండరాల పెరుగుదల ప్రక్రియలో సహాయపడి బలం, ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే
ఈ బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. ఉదయాన్నే జీవక్రియ సాఫీగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే పానీయాలు సేవిస్తుంటే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల డీటాక్స్‌కు చాలా బాగుంటుంది, త్రాగడానికి కూడా సులభం తేనె, అల్లంతో కలిపిన గోరువెచ్చని నీరు కడుపును ప్రశాంతపరుస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ, దాని యాంటీఆక్సిడెంట్లతో, జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి.
చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?
ఇప్పుడు చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్యల్లో చెడుకొవ్వు లేదా LDL ఒకటి. ఈ కొవ్వు స్థాయిలు పెరిగితే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ప్రధానమైది గుండె సమస్య. కనుక చెడు కొవ్వు స్థాయిలు పెరగకుండా చేసే కొన్ని పానీయాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు LDL, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్ కొలెస్ట్రాల్ శోషణ, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి టమోటాలలోని లైకోపీన్ అనే సమ్మేళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరిచి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.