సోమవారం, 9 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
గురువారం, 24 మార్చి 2016 (10:05 IST)
తిని చచ్చుంటాయ్...!
"ఏవండీ... నిన్న చేసిన మైసూర్ పాక్ ఎక్కడండీ..?" అడిగింది భార్య.
"అటక మీద పెట్టాను చూడు.. పాపం ఈపాటికి వాటిని ఎలుకలు తిని చచ్చుంటాయ్..!" కోపంగా చెప్పాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Telangana: తెలంగాణలో పడిపోనున్న పగటి ఉష్ణోగ్రతలు.. భారీ వర్షాలకు ఛాన్స్
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. మార్చి నెలలోనే వేడిగాలులతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వేడిగాలుల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేలా, సోమవారం నుండి వచ్చే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తిరుమలకు తీసుకెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బక్లెట్లు తెచ్చుకున్న స్థానికులు
తిరుమల ఆలయానికి తీసుకువెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో అందులోని నెయ్యి మొత్తం నేలపాలైంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో తిరుమల ఆలయానికి నెయ్యి తీసుకెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడటంతో సరుకు మొత్తం నేలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పూణే నుండి తిరుమలకు ట్యాంకర్ వెళ్తుండగా చిత్రావతి నది వంతెన దాటిన వెంటనే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తా పడింది.
43 ఏళ్ల మహిళను హత్య చేసిన భర్త.. కారణం ఏంటంటే?
సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో శనివారం 43 ఏళ్ల మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జమ్ముల పుష్పలతగా గుర్తించబడిన బాధితురాలు కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం గురించి పుష్పలత ప్రశ్నించడంతో ఆమె ఆమె భర్త శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
విమాన టాయిలెట్లో బీడీ కాల్చిన ఢిల్లీ వాసి.. పోలీసుల కేసు
విమాన మరుగుదొడ్డిలో బీడీ కాల్చిన ఢిల్లీ వాసిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి వద్ద లైటర్‌ను గుర్తించిన పోలీసులు.. ఇది భద్రతా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని గుర్తు చేస్తూ కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఆకాశ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. శనివారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
బీమా సొమ్ము కోసం భర్తను చంపేసిన భార్య ... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ చాగంటి రవి (52) హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి మృతుడి భార్యేనని తేలింది. బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.