శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 12 డిశెంబరు 2019 (21:12 IST)

ఏం... ఎదురుతిరుగుతున్నాడా?

"మా వాడికి మార్కుల్లో ఎన్నిసార్లు సున్నాలొచ్చినా కొట్టడానికి వీలుకావడం లేదు" మొరపెట్టుకున్నాడు పోలీసు తోటి పోలీసుతో.
 
"ఏం? ఎదురుతిరుగుతున్నాడా?" అడిగాడు.
 
"కొట్టడానికి చేయెత్తినప్పుడల్లా జాతీయగీతం పాడుతున్నాడు. దాంతో సెల్యూట్ చేసి అటెన్షలో నిలబడాల్సివస్తుంది." చెప్పాడు పోలీసు.