ఆదివారం, 1 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 29 డిశెంబరు 2018 (16:56 IST)
సంబంధిత వార్తలు
నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా..?
ఏమయ్యా.. హెయిర్ కటింగ్‌కి ఎంత..?
స్ట్రాతో తాగుతున్నాను..?
ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?
ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది..?
మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు..?
శాంతం: ఏమే కాంతం మీ అబ్బాయి మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు చూశావా..? అంటూ ఫిర్యాదు చేసింది పక్కిండావిడ.
కాంతం: నిక్షేపంలాంటి మైసూర్ పాక్ ముక్కల్ని పట్టుకుని రాళ్ళంటారేమిటి...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..
రామప్ప, సోమశిల టూరిస్ట్ సర్క్యూట్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 142 కోట్ల నిధులతో ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. 2023లో 40 ప్రాజెక్టుల్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక సహాయం (సాస్కీ) పథకం కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
ఫెంగల్ తుఫాను నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. టీటీడీ అధికారులు పరిస్థితిని పరిష్కరించి ప్రయాణికుల భద్రతకు అధికారులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. జేసీబీ యంత్రాలతో రోడ్డుపై ఉన్న బండరాళ్లను తొలగించేందుకు టీటీడీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు
కాకినాడ ఓడరేవులో భద్రతా లోపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆందోళనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మద్దతు తెలిపారు. పోర్టు భద్రతపై గతంలో బిజెపి ఇలాంటి ఆందోళనలు చేసిందని గుర్తు చేశారు. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ పోర్టు నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం ఎగుమతిపై కూడా బీజేపీ ప్రశ్నించిందని అన్నారు.
పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. మైనింగ్ కార్యకలాపాల పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలను ప్రస్తావిస్తూ, రామకృష్ణ ఒక లేఖలో, ఈ ప్రాంతంలో డ్రిల్లింగ్ కార్యకలాపాల వల్ల భూగర్భజలాలు, తాగునీటి వనరులు కలుషితమయ్యాయని ఎత్తిచూపారు.
ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?
శనివారం అమెరికాలోని చికాగోలోని పెట్రోల్ బంక్ వెలుపల తెలంగాణకు చెందిన 22 ఏళ్ల యువకుడిని దుండగుడు కాల్చి చంపాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపు అని తెలిసింది. ఇతను పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో పెట్రోల్ బంకుపై పడిన దుండగుడు అతని నుండి డబ్బు లాక్కోవడంతో పాటు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. బీబీఏ పూర్తి చేసిన సాయి తేజ నాలుగు నెలల క్రితం విస్కాన్సిన్లోని కాంకోర్డియా యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఓట్స్‌లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్‌తో సహా పిండి పదార్థాలు, ఫైబర్లు వుంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్‌ను దెబ్బతినకుండా కాపాడతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?
విటమిన్ డి ఎముకల ఆరోగ్యంతో సహా అనేక శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. తక్కువ విటమిన్ డి స్థాయిలు ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ప్రమాద కారకంగా ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల విటమిన్ డి శరీరానికి అందేట్లు చూడాలి. ఏ పదార్థాల్లో విటమిన్ డి వుంటుందో తెలుసుకుందాము. సాల్మన్ ఒక ప్రసిద్ధ కొవ్వు చేప, ఇందులో విటమిన్ D అవసరమైనంత మేరకు లభిస్తుంది. కోడి గుడ్లు అద్భుతమైన పోషకమైన ఆహారం, వీటిని తింటుంటే విటమిన్ డి లభిస్తుంది. బలవర్థకమైన ఆహారాలు కాకుండా, విటమిన్ డి పుట్టగొడుగులులో కూడా లభ్యమవుతుంది.
గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), కానూరు, తీవ్ర స్థాయి గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌తో బాధపడుతున్న 83 ఏళ్ల అల్లాడి రత్తమ్మ అనే రోగికి విజయవంతమైన చికిత్సతో అధునాతన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో మరో మైలురాయిని సాధించింది. శ్రీమతి రత్తమ్మ ఆరు నెలలుగా వైట్ డిశ్చార్జ్ , నాలుగు నెలలుగా రక్తస్రావం, రెండు నెలలుగా కడుపు నొప్పితో సహా తీవ్రస్థాయి లక్షణాలతో హాస్పిటల్‌కు వచ్చారు. చికిత్సలో రాడికల్ రేడియోథెరపీ, కంకరెంట్ కీమోథెరపి, బ్రేకిథెరపీతో కూడిన మల్టీడిసిప్లినరీ విధానం అనుసరించారు, ఇది రోగికి సరైన ఫలితాలను అందిస్తుంది.
Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?
పుదీనా. దీనిని రుచి కోసం వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. పుదీనాకి సంబంధించి ఎనిమిది శక్తివంతమైన ప్రభావాలను తెలుసుకుందాము. పుదీనా కడుపు లోని బాధలన్నింటికీ చికిత్స చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సాయపడుతుంది. పుదీనా జ్యూస్ తాగుతుంటే మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. మార్నింగ్ సిక్నెస్ నుంచి బయటపడాలంటే పుదీనా రసం తాగాలి. అలర్జీలు, ఉబ్బసంతో బాధపడేవారికి పుదీనా సహాయం చేస్తుంది. సాధారణ జలుబుకు గొప్ప ఔషధంగా పుదీనా జ్యూస్ పనిచేస్తుంది.
లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి.