మంగళవారం, 3 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 5 జనవరి 2019 (15:58 IST)
సంబంధిత వార్తలు
భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..
తెరాస తొలి లోక్‌సభ అభ్యర్థి వినోద్.. నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్?
ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్‌తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..
భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?
గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?
ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు...
రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
CPI Narayana: కేంద్ర బడ్జెట్ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ను పనికిరానిది.. దార్శనికత లేనిదని సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ ఆరోపించారు. నిర్మలా సీతారామన్ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను సమర్థించాల్సి వచ్చిందని ఆరోపించారు. కేంద్రం దేశ సామాజిక-ఆర్థిక వాస్తవాలను విస్మరిస్తూ కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను రూ.50.65 లక్షల కోట్లతో సమర్పించినప్పటికీ - ఇది గత సంవత్సరం కంటే రూ.2 లక్షల కోట్ల పెరుగుదల - దాదాపు 5శాతం ద్రవ్యోల్బణం వాస్తవంగా ఎటువంటి వృద్ధిని చూపడం లేదని నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, బెంగళూరుకి 2 గంటల్లో... రైల్లోనే...
ప్రపంచం వేగం పెరిగింది. అంటే.. చిటికెలో సుదూరాలకు వెళ్లి వెంటనే వున్నచోటకు వచ్చేయాలి. గంటలకొద్దీ ప్రయాణాలు చేసే సమయం వుండటంలేదు. అందుకే ప్రజల అవసరాలను గమనిస్తున్న ప్రభుత్వాలు కూడా తదనుగుణంగా సౌకర్యాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే... కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైస్పీడు రైళ్లు రానున్నాయన్నారు. బడ్జెట్లో తెలంగాణకు రూ. 5,454 కోట్లు కేటాయించమన్నారు. హైస్పీడు రైళ్లు గురించి చెబుతూ... ఇవి ఏపీ-తెలంగాణకు గేమ్ ఛేంజర్లుగా మారుతాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, పుణే, బెంగళూరు నగరాలకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి.
ట్రంప్ ఏం నోటితో గ్రీన్ ల్యాండ్ కావాలని అన్నాడో కానీ... అది కాస్తా కరిగిపోతోంది, ముప్పు అంచున ప్రపంచం
గ్రీన్ ల్యాండ్ మాకు కావాల్సిందే, దాన్ని కొనుగోలు చేసైనా దక్కించుకుంటాం, 2026లో గ్రీన్ ల్యాండ్ అమెరికా భూభాగం అవుతుంది అంటూ ఏం నోటితో అమెరికా అధ్యక్షుడు అన్నారో కానీ ఈ మంచుదీవి కాస్తా క్రమంగా కరిపోతోందట. నిజం... గ్రీన్ ల్యాండ్ మంచు పలకలు ప్రస్తుతం అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. ఇది కేవలం పర్యావరణవేత్తల ఆందోళన మాత్రమే కాదు, శాస్త్రీయంగా నిరూపితమవుతున్న చేదు నిజం. 2026 నాటికి గత రెండు దశాబ్దాలుగా గ్రీన్ ల్యాండ్ మంచు కరిగే వేగం మూడు రెట్లు పెరిగింది. అంటే... సగటున ఏడాదికి సుమారు 270 నుండి 300 బిలియన్ టన్నుల మంచు కరిగి సముద్రంలో కలుస్తోంది.
చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం
కామారెడ్డిలో చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో సుమారు 35 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలను సోమవారం ఉదయం పోలీసులు కనుగొన్నారు. చెత్తలో నుంచి పాత కాగితాలు, ఇతర వస్తువులను సేకరించడానికి వచ్చిన ఒక వ్యక్తికి ఒక ప్లాస్టిక్ సంచి కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి
తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఒక్క మాట చెబితే చాలు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటూ బీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాజకీయాలు గురించి మాట్లాడితే సరే.. కానీ అకస్మాత్తుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు మాజీమంత్రి రోజా పేర్లను తీసుకువచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఆంధ్రోళ్లను తరిమికొట్టాలె అని చెప్పగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మానుకోటలో రాళ్లతో దాడి చేసి ఉరికించి తరిమి తరిమి కొట్టినం, రోజా కూడా మా దెబ్బకు జడుసుకుని పారిపోయింది. కేసీఆర్ ఒక్క మాట చెబితే చాలు... తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
హైదరాబాద్: భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లాకోమా అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని, ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.
winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?
శీతాకాలంలో పలు అలెర్జీలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు పట్టుకుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా పసుపు అదుపు చేయగలదు.ఆయుర్వేదంలో పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఈ పసుపు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగువుతుంది. పసుపు నీటిలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, అలెర్జీలు తదితర చికాకులను తగ్గించుకోవాలంటే పసుపు నీటిని తాగుతుండాలి. కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు పసుపు నీటిని తాగుతుంటే ప్రయోజనం వుంటుంది. పసుపు నీటిని తాగితే కాలేయ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. శరీరంలోని మలిన పదార్థాలను వదలగొట్టడంలో పసుపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ
హైదరాబాద్: భారతదేశంలో రేడియాలజీ, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగం వృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య స్పృహ మెరుగుపడటం, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల దేశవ్యాప్తంగా సకాలంలో, కచ్చితమైన, అందరికీ అందుబాటులో ఉండే డయాగ్నోస్టిక్స్ అవసరం ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలోనూ, ముందస్తు ఆరోగ్య పరీక్షలలోనూ స్కానింగ్ కీలకం కావడంతో... మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలను అందించగల అధునాతన సాంకేతికత అవసరం ఏర్పడింది
హైదరాబాద్ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన
హైదరాబాద్: BPL మెడికల్ టెక్నాలజీస్ 78వ వార్షిక డయాగ్నస్టిక్స్ మరియు మహిళల ఆరోగ్య సాంకేతికతల సమావేశంలో బలమైన ప్రభావాన్ని చూపింది. ఈ సమావేశంలో, BPL నాయకత్వంతో పాటు నిపుణుల నేతృత్వంలోని ప్రయోగ సెషన్ల ద్వారా కంపెనీ తదుపరి తరం ఇమేజింగ్, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల సూట్‌ను ఆవిష్కరించింది. ఈ లాంచ్‌లు వాస్తవ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డెలివరీకి అనుగుణంగా స్కేలబుల్, క్లినికల్‌గా అర్థవంతమైన, భారత-కేంద్రీకృత సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిని ప్రతిబింబించాయి.
సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం
మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.