సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (14:01 IST)

ఆ అందమైన అమ్మాయిని ఎంతసేపని అలా చూడను?

భార్య: నిన్న ఓ అందమైన అమ్మాయిని చూశాను..
భర్త: చూశావా.. ఏం చేసావప్పుడు..
భార్య: ఏం చేస్తాను.. ఆ అందాన్ని ఆస్వాదిస్తూ.. ఆస్వాదిస్తూ.. నిల్చున్నాను..
భర్త: ఎంత సేపలా నిల్చుంటావు.. తర్వాత ఏం చేశావో చెప్పు...
భార్య: కాసేపు వేయిట్ చేయండి..
భర్త: నిన్నేనే.. నిన్నే అడుగుతోంది.. తర్వాత ఏం చేశావ్..
భార్య: ఏం చేస్తాను.. అద్దం ముందు ఎంతసేపని నిలబడను...వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాను...