శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (14:28 IST)

అక్కడుంటే పోతాయని బార్లో తాకట్టు పెట్టాను..?

భార్య: ఏమండీ టేబుల్ మీదు వెయ్యి రూపాయలు పెట్టాను కనిపించడం లేదు మీరేమైనా తీసారా...

భర్త: హ.. అవును నేనే తీసాను అక్కడుంటే పోతాయని బార్లో తాకట్టు పెట్టాను.. సరేగానీ నా ఉంగరం, చైన్ ఇంగా బ్రాస్లెట్ ఈ టేబుల్ మీద పెట్టా ఇప్పుడు లేవు.. నువ్వేమైనా చూసావా...

భార్య: హ.. అవును విడివిడిగా ఉంటే చెల్లాచెదురు అయిపోతాయని నెక్లెస్ చేయించుకున్నా..