శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:33 IST)

పాప్‌కార్న్ జంప్ చేస్తుందా..?

చింటూ: బంటి.. పాప్‌కార్న్ స్టౌ మీద ఉన్నప్పుడు ఎందుకు జంప్ చేస్తుంటాయ్.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఓసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..