సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (14:27 IST)

అక్కడ స్కూల్‌ ఏమి లేదు కదా..?

టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో చెప్పండి..
పిల్లలు: అక్కడ స్కూల్‌ ఏమి లేదు కదా..
టీచర్: ఆ...!