బుధవారం, 22 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:37 IST)
సంబంధిత వార్తలు
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా...?
టీచర్: వాసూ.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం?
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ...
వాసు: రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం... హోం మంత్రితో భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో తమ అధికారిక పర్యటనను కొనసాగిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా వారు పాలనను, ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచడమే లక్ష్యంగా సాగే ఒక వారం రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరవుతున్నారు. బుధవారం ఉదయం, మంత్రులు సింగపూర్ హోం మంత్రి కె. షణ్ముగమ్ను కలిశారు. దేశంలోని ప్రజా భద్రతా చర్యలు, న్యాయపరమైన వ్యవస్థ గురించి ఆయన మంత్రులకు వివరించారు. సమర్థవంతమైన పాలన ద్వారా సింగపూర్ తన పౌరుల భద్రతను, రక్షణను ఏ విధంగా కల్పిస్తుందనే అంశంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పితృవియోగం - మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి
జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ఆయన వయసు 90 యేళ్ళు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.
స్థానిక కోటాను 95శాతానికి పెంచిన ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని స్థానిక కేడర్ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలలో, స్థానికులకు కేటాయించే రిజర్వేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 95 శాతానికి పెంచింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి లేదా అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని ఇటీవల వెలువడిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) పేర్కొంది. ప్రత్యక్ష నియామకాల విషయంలో రిజర్వేషన్: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏ స్థానిక కేడర్‌లోనైనా, జూనియర్ అసిస్టెంట్ లేదా ఆ స్థాయికి సమానమైన లేదా అంతకంటే దిగువ స్థాయికి చెందిన ఉద్యోగాలను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేసేటప్పుడు... ఆ ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే కేటాయించబడతాయి.. అని ఆ ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు.
చేసేవి గుడిసేటి పనులు, సాయంత్రం పవన్‌కు పాలాభిషేకాలా?: హర్షవీణ వ్యాఖ్యలు
చేసేవన్నీ గుడిసేటి పనులు, సాయంత్రానికి మా పవన్ కల్యాణ్ ఆరోగ్యం బాగుండాలంటూ పాలాభిషేకాలు చేస్తారా అంటూ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో వెల్లడించింది. ఆమె అందులో మాట్లాడుతూ... కొంతమంది జనసేన నాయకుల వల్లనే పవన్ కల్యాణ్ అనారోగ్యం పాలయ్యారు. అలాంటివారిని ఏం చేయాలో తెలియక మానసికంగా వేదన చెంది అలా అవుతున్నారు. అది మీకు అర్థమవుతుందా. మిమ్మల్ని నమ్మి మీకు బాధ్యతలు అప్పగిస్తే మీరు చేస్తున్నదేమిటి. చేసేవన్నీ గుడిసేటి పనులు. సాయంత్రానికి వచ్చేసరికి పవన్ కల్యాణ్ కు పాలాభిషేకాలు, మృత్యుంజయ హోమాలు.
అన్నామలైకు బంపర్ ఆఫర్... ఏపీ నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభ సీటు
తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ పోలీస్ అధికారి కె.అన్నామలైకు బంపర్ ఆఫర్ వరించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. ఏపీలో జూన్ నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీకానున్నాయి. ఈ నాలుగింటిలో ఒక స్థానం బీజేపీకి వెళ్లనుంది. ఆ స్థానాన్ని కె.అన్నామలైకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్‌గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్‌లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.