శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (12:59 IST)

భార్య ముందు భర్త అలా చేస్తే యోగా..?

ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.. "యోగా, ధ్యానం క్లాసులకు వెళ్లాలి రా" అన్నాడు సుధీర్ ''ఎందుకు వెళ్లడం.. భార్య ముందు భర్త మోకారిల్లి క్షమాపణలు వేడుకుంటే అది యోగా.." చెప్పాడు రాజు "మరి ధ

ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.. 
 
"యోగా, ధ్యానం క్లాసులకు వెళ్లాలి రా" అన్నాడు సుధీర్ 
 
''ఎందుకు వెళ్లడం.. భార్య ముందు భర్త మోకారిల్లి క్షమాపణలు వేడుకుంటే అది యోగా.." చెప్పాడు రాజు
 
"మరి ధ్యానం?" అడిగాడు సుధీర్
 
"అదే భార్య తిడుతుంటే చెవిలో వేసుకోకుండా మౌనం వహిస్తే అది ధ్యానం...!" చెప్పాడు రాజు.