శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (18:38 IST)

వాలెంటైన్స్ డే స్పెషల్: భార్యకు భర్తకు రింగ్ ఇచ్చి...?

భర్త: సుధా.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా నీకేం కావాలి? భార్య: మరి.. నాకు రింగ్ ఇవ్వండి.. భర్త: రింగే కదా..? ల్యాండ్ లైన్ నుంచి ఇవ్వమంటావా? స్మార్ట్ ఫోన్ నుంచి ఇవ్వమంటావా? చెప్పు? భార్య: ?????

భర్త: సుధా.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా నీకేం కావాలి?
 
భార్య: మరి.. నాకు రింగ్ ఇవ్వండి..
 
భర్త: రింగే కదా..? ల్యాండ్ లైన్ నుంచి ఇవ్వమంటావా? స్మార్ట్ ఫోన్ నుంచి ఇవ్వమంటావా? చెప్పు?
 
భార్య: ?????