ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Kowsalya
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:09 IST)

చింటూ ఎందుకు ఏడుస్తున్నావ్.. టీచర్ మళ్లీ..?

అమ్మ: చింటూ ఎందుకు ఏడుస్తున్నావ్.. చింటూ: మమ్మీ.. మా క్లాస్ టీచర్ నెల రోజులు నుండి జ్వరమని స్కూల్‌కి రావట్లేదు.. అమ్మ: ఏమైంది.. అవిడకి ఇంకా సీరియస్ అయిందా.. చింటూ: కాదు.. మమ్మీ రేపటి నుండి మళ్లీ టీచర్

అమ్మ: చింటూ ఎందుకు ఏడుస్తున్నావ్..
చింటూ: మమ్మీ.. మా క్లాస్ టీచర్ నెల రోజులు నుండి జ్వరమని స్కూల్‌కి రావట్లేదు..
అమ్మ: ఏమైంది.. అవిడకి ఇంకా సీరియస్ అయిందా..
చింటూ: కాదు.. మమ్మీ రేపటి నుండి మళ్లీ టీచర్ స్కూల్‌కి వస్తారట.. అందుకే ఏడుస్తున్నా..