శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (13:06 IST)

పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?

హోటల్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..
 
"ఏరా.. ఈ పూరీ భలే పొగింది చూడు.. ఎవరో బాగా పొగిడేవుంటారు..!" అన్నాడు రాజు 
 
"అవును రా.. బహుశా అది ఆడ పూరీ అయివుంటుందిరా.. అందుకే పొగడగానే బాగా పొంగిపోయింది..!" సెటైర్లు వేశాడు.