శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:39 IST)

కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..

అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..!
 
అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!