బుధవారం, 22 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:50 IST)
సంబంధిత వార్తలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
Jokes
''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" అన్నాడు సురేష్
"అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్.. మొత్తం 75,064 పోలింగ్ బూత్‌లు సిద్ధం
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్న నేపథ్యంలో, సునాయాసంగా, శాంతియుతంగా, ఓటర్లకు అనుకూలంగా పోలింగ్ జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేసింది. మౌలిక సదుపాయాలు, అందుబాటు, పోలింగ్ కేంద్రాల వద్ద నిజ-సమయ పర్యవేక్షణపై గట్టిగా దృష్టి సారించి, సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
గెటౌట్ ఆఫ్ హియర్ అంటూ మహారాష్ట్ర మంత్రిపై మహిళ చిందులు.. వీడియో వైరల్...
మహారాష్ట్ర మంత్రిపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా విపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. ఈ చర్యకు నిరసనగా ముంబై మహానగరంలో బీజేపీ మహిళా విభాగం సంకల్ప యాత్ర పేరులో ఓ ర్యాలీని నిర్వహించింది. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన బిడ్డను పికప్ చేసుకోవడానికి వచ్చిన ఆమె ట్రాఫిక్‌లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో పాటు అసహనానికి గురైంది. దీంతో ఆమె నేరుగా ర్యాలీ జరిగే ప్రాంతంలో ఉన్న మంత్రి గిరీష్ మహాజన్‌ను నిలదీసింది.
సర్ప్రైజ్ ప్రపోజ్ పేరుతో ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు...
కర్నాటక రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ప్రేమించిన ప్రియుడుని ప్రియురాలు హత్య చేసింది. సర్ప్రైజ్ పేరుతో కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య కుట్ర... అద్భుతంగా తప్పించుకున్న భర్త..
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ సంచలన కుట్ర వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య ప్లాన్ వేసింది. ఈ కుట్ర నుంచి భర్త అద్భంతంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కేసులో పోలీసులు బాధితుడి భార్య, ఆమె ప్రియుడుని అరెస్టు చేశారు.
గంజాయికి బానిసైన టెక్కీ, ఉద్యోగం ఊడగొట్టుకుని మేడ పైన గంజాయి సాగు, వీడియో
హైదరాబాదులోని నాచారంలో పోలీసులకు షాకింగ్ న్యూస్ చేరింది. అదేమిటంటే... ఓ వ్యక్తి ఏకంగా తను నివాసం వుంటున్న మేడ పైన గంజాయి సాగు చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీనితో పోలీసులు సదరు వ్యక్తి వుంటున్న ప్రాంతానికి వెళ్లారు. మేడపైన చూస్తే కుండీల్లో చక్కగా గంజాయి మొక్కలు ఏపుగా పెరిగి కనబడ్డాయి. ఈ మొక్కలను పెంచుతున్న వ్యక్తి గురించి ఆరా తీసారు. అతడి పేరు శశిధర్ రెడ్డి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. ఐతే పని ఒత్తిడి కారణంగా మత్తుకు బానిసయ్యాడు. ఆ అలవాటే అతడి ఉద్యోగాన్ని ఊడగొట్టింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్‌గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్‌లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.