బుధవారం, 4 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 18 జూన్ 2021 (18:42 IST)
సంబంధిత వార్తలు
కొత్త కోడలికి మెట్టు మెట్టుకు నోట్ల కట్ట, అత్త అదిరిపోయే వెల్కమ్...
ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!
ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్.. ఏపీ సర్కారు నిర్ణయం
థర్డ్ వేవ్ అలెర్ట్.. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు టీకాలు
కోడలిని రూ.80 వేలకు విక్రయించిన మామ... ఎక్కడ?
అమ్మ కొట్టింది డాడీ..!
తండ్రి: "ఎందుకు.. రా..? బుజ్జి ఏడుస్తున్నావ్..?!"
కుమారుడు : "అమ్మ కొట్టింది డాడీ..!"
తండ్రి : "అమ్మే కదరా కొట్టింది.. ఏడవకు నాన్నా!"
కుమారుడు : "నీకు అలవాటైపోయింది.. నాకు నొప్పేస్తుంది డాడీ..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)
పరీక్షిత్తును తక్షకుడనే పాము కాటేసినట్లు మహాభారతంలో చదువుకుని వుంటాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము జార్ఖండ్‌లోని రాంచీలో కనిపించింది. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన దాన్ని చూసి అధికారులు కంగారు పడ్డారు. అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు చెట్లపై నివసిస్తుంటుంది. చెట్ల మీది నుంచి చెట్ల మీదకు గాల్లోనే 100 అడుగుల వరకూ ప్రయాణించగలదు. వందల ఏళ్లు బతుకుతుందనేది ఉత్తరాది గ్రామాల్లో ఓ విశ్వాసం.
ఏక్నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం చేజారిపోతుందనే విషయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే కలత చెందిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ సీఎం పదవిని ఆయనకు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే అభిప్రాయపడ్డారు.
భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?
అంతరిక్షంలో భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు చివరిక్షణంలో గుర్తించారు. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చిన ఈ గ్రహశకలాన్ని చూసి రష్యాలోని యకుతియా ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని సైజును, ఎక్కడ పడుతుందనే లెక్కలు కడుతుండగానే ఆ గ్రహశకలం భూమిని తాకింది.
ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!
బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానపరిచాడన్న ఆరోపణలపై బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ మంగళవారం ఆ దేశ కోర్టుల్లో విచారణకు రాగా ఒక్కరంటే ఒక్క న్యాయవాది కూడా ఆయన తరపున వాదించేందుకు ముందుకారాలేదు. దీంతో ఆయన మరికొన్ని రోజులు పాటు జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుపతి తిరుమల దేవస్థానం కొత్త పాలక మండలి త్వరలోనే శుభవార్త చెప్పనుంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులు అడిగినన్న లడ్డూ ప్రసాదాలను ఇచ్చేలా చర్యలు చర్యలు తీసుకోనుంది.,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు
ఖర్జూరం. ఈ పండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరాలు తింటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరాలు తినేవారి చర్మం నిగనిగలాడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం చేయకుండా కాపాడుతుంది. జలుబు చేయకుండా నివారించే గుణం ఖర్జూరాలలో వుంది.
మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు
మట్టి పాత్ర. మట్టి పాత్రల్లో వంటకాలు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని ఆయుర్వేదం గట్టిగా సిఫార్సు చేస్తుంది. ఈ మట్టి పాత్రల్లో వంటలు చేసుకోవడం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మట్టి కుండలలో వంట చేయడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు వంట అంతటా ఆవిరిని ప్రసరించే సామర్థ్యం ఆ పాత్రకు వుంటుంది. మట్టి పాత్రలో వుడికించడం వల్ల తేమను పుష్కలంగా అందించడమే కాకుండా తక్కువ నూనెతో ఉడికించగలము. మట్టి పాత్రలో వండటం వల్ల అన్ని విటమిన్లు పూర్తిగా లభ్యమవుతాయి. ఇతర పాత్రల్లో ఇది సాధ్యం కాదు.
బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు
అధిక రక్తపోటు. ఆరోగ్యకరమైన జీవనశైలి, మార్పులు రక్తపోటుకు కారణమయ్యే కారకాలను నియంత్రించవచ్చు. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆ మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. శారీరక శ్రమను పెంచడం, బరువు తగ్గడం, వ్యాయామం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. హృదయనాళ వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి వారం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమను చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించుకోవాలి. సోడియం స్థాయిలు తక్కువగా వుండేట్లు చూసుకోవాలి. ధ్యానం, దీర్ఘ శ్వాస, మసాజ్ ద్వారా కండరాల సడలింపుతో బీపీ కంట్రోల్ అవుతుంది. యోగా, ప్రశాంతమైన నిద్ర కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్ కి చికిత్స
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), తీవ్రస్థాయి గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 64 ఏళ్ల రోగికి విజయవంతంగా చికిత్స చేసింది. రేడియేషన్ ఆంకాలజిస్ట్, బ్రాకీథెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా సంరక్షణలో, ఖచ్చితమైన, అంతర్గత రేడియేషన్ కోసం బ్రాకీథెరపీతో పాటు రేడియోథెరపీని రోగి పొందారు. ఈ చికిత్స సమగ్రమైన, లక్ష్య రేడియోథెరపీ విధానాన్ని అనుసరించింది, రోజువారీ ఆన్లైన్ అడాప్టివ్ రేడియోథెరపీని మిళితం చేసి, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీ థెరపీ కూడా అందించటం గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో మంచి ఫలితాలను చూపింది.
Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు
ఆస్తమా సమస్య వున్నవారికి చల్లని గాలి మహా చెడ్డది. ఇది శ్వాసనాళాల గొట్టాలను చికాకుపెడుతుంది. ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఆస్తమా వేటివల్ల వస్తుందో తెలుసుకుందాము. పొగాకు పొగ, దుమ్ము, వాయు కాలుష్యం, బొద్దింకలు, ఎలుకలు, పెంపుడు జంతువులు, శుభ్రపరచడం, క్రిమిసంహారక మందులు ఆస్తమాకి కారణం కావచ్చు. కొన్ని రకాల విత్తనాలు, గోధుమలు, గుడ్లు, చేపలు, ఆవు పాలు చాలా వరకు అలెర్జీలను ప్రేరేపించేవిగా వుంటాయి. ఆస్తమా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, పిల్లికూతలు, ముక్కు దిబ్బడ, కళ్ళు దురద, దద్దుర్లు ఉంటాయి. ఉబ్బసం చికిత్సకు ఉపయోగించే రెండు ప్రధాన రకాల మందులు ఉన్నాయి. ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ వంటి దీర్ఘకాలిక నియంత్రణ మందులు మొదటిరకం.