మంగళవారం, 15 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 30 నవంబరు 2022 (22:43 IST)
సంబంధిత వార్తలు
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్
కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌కు మధ్య తేడా ఏమిటి?
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలు
రాము- "ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా?"
సోము- "ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..!".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసి హత్య చేసిన నిందితుడు రితేశ్‌ని PSI అన్నపూర్ణ ఎన్కౌంటర్ చేసారు. చిన్నారిపై అఘాయిత్యం చేసేందుకు యత్నించి హత్య చేసాక అతడు పారిపోతుండగా PSI అన్నపూర్ణతో సహా పోలీసులు అతడిని వెంబడించారు. ఈ క్రమంలో అతడు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించాడు. ఐతే అతడిని లొంగిపోమని అన్నపూర్ణ పెద్దగా కేకలు వేసినా అతడు పట్టించుకోకుండా పోలీసులపై రాళ్లు రువ్వాడు. దీంతో అన్నపూర్ణ అతడిపై కాల్పులు జరపగా బుల్లెట్లు తగిలి అతడు హతమయ్యాడు.
పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)
రోబోల మధ్య బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఇందులో పంచ్‌లు, కిక్‌లు లేకపోవడంతో ఈ పోటీలు నిస్సారంగా జరిగాయి. అయితే, విరామం లేకుండా మాత్రం స్పారింగ్ చేయడం మాత్రం ఆకట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న జీ1 రోబో ఎత్తు 4.3 అడుగులు కాగా, హెచ్1 రోబో ఎత్తు 5.11 అడుగులు కావడం గమనార్హం.
కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4)గా గుర్తించారు. వారు ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లగా కారు డోర్లు లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. దీంతో కారులోని ఇద్దరు చిన్నారులకు ఊపిరాడక విగతజీవులుగా మారిపోయారు.
గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో దారుణం జరిగింది. నిండు గర్భిణి అయిన భార్యను కసాయి భర్త గొంతు నులిమి హత్య చేశాడు. పీఎం పాలెం ప్రాంతంలో ఉండే జ్ఞానేశ్వర్, అనూష మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్య మరికొన్ని గంటల్లో ప్రసవించాల్సివుండగా, కసాయి భర్త ఏమాత్రం కనికరం లేకుండా ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తన భార్యను తానే హత్య చేసినట్టు పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)
సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో ప్రజలు ఉక్కపోత, ఎండ వేడిమికి తల్లడిల్లిపోతుంటారు. ఇక స్కూల్ విద్యార్థులు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఢిల్లీలో మాత్రం ప్రత్యేక పరిస్థితులు నెలకొంటాయి. ఎండవేడిమి, వడగాల్పులు, ఉక్కపోత కారణంగా ప్రజలు సతమతమవుతుంటారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మంచిది. చేతులపై నల్ల మచ్చలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఈ పండు తింటుంటే రక్తహీనతను అధిగమించవచ్చు. ఇందులోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియను బలపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.
బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!
చాలా మందికి మరుగుదొడ్డికి వెళ్ళి మొబైల్ చూడటం ఓ వ్యసనంగా ఉంటుంది. మరికొందరు లెట్రిన్‌లో కూర్చొని పేపర్ చేతిలో పట్టుకుంటేగానీ మలవిసర్జన చేయలేరు. కొంతకాలానికి ఇది ఓ వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యసనంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.