బుధవారం, 1 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 అక్టోబరు 2014 (16:47 IST)

భార్య ఉండగానే ప్రియురాలిని?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమంటే ఏమిటి అడిగాడు లెక్చరర్.
 
భార్య ఉండగానే ప్రియురాలిని వెదుక్కోవడం సార్ చెప్పాడు కాలేజ్ స్టూడెంట్.