మంగళవారం, 11 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:21 IST)
సంబంధిత వార్తలు
అదేంటో మీతో వున్న ఎంజాయ్మెంట్ వీళ్లతో రావడం లేదండీ...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
ఎలక్షన్లయ్యాక ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?
ఆయన మీ హస్బెండా మేడం?
లేడీ టీచర్: ఓకే పిల్లలూ... ఇవాల్టి ఆన్ లైన్ క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ వుంటే అడిగేయండి.
పిల్లవాడు: మీరు పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో చీపురు తీసుకుని ఇల్లు ఊడుస్తూ కనబడ్డాడు, ఆయన మీ హస్బెండా మేడం?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం
రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించిన మంత్రివర్గ సమావేశం తరువాత మీడియాకు వివరించారు. ఈ మేరకు, సమాచార మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనేక కేంద్ర ప్రభుత్వ విధానాలతో అనుసంధానించడం ద్వారా కొత్త విధానాల శ్రేణిని రూపొందించిందని అన్నారు.
పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...
ఈమధ్య కాలంలో పెళ్లి చేసుకున్న జంటలు పట్టుమని 10 నెలలు కూడా గడవకముందే కీచులాటలో లేదంటే ఒకరిపై ఒకరు అనుమానాలు... ఇత్యాది కారణాలతో తమ కాపురాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులోని గిరినగర్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఎనిమిది నెలల క్రితం గగన్ అనే బ్యాంకు ఉద్యోగితో మేఘనకు వివాహం అయ్యింది. మేఘన-గగన్ పెళ్లి నిశ్చితార్థం అయిన దగ్గర్నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రీ-వెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నారు. వాటిని తమ సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసుకున్నారు.
రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?
విషపు పాములే కన్నబిడ్డల్ని చంపుతాయంటారు. ఐతే మనుషులు మాత్రం ఆ పనిచేయలేరు. కన్న మమకారం కారణంగా పిల్లలు తమపై ఎలాంటి దారుణాలకు తెగబడినా ప్రాణాలు అర్పించేస్తుంటారు. ఐతే అన్నమయ్య జిల్లాలో ఓ తల్లి మాత్రం తన కన్నబిడ్డను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. అంతగా ఆ తల్లిని ఆ కొడుకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసాడు... కారణం ఏమిటో పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట మండలంలో శ్యామలమ్మ నివాసం వుంటోంది. ఈమె పెద్ద కుమారుడు జయప్రకాష్ రెడ్డి ఎంబీఎ ద్వితీయ సంవత్సరం చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి ఇంటికి వచ్చేసాడు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, కేంద్ర హోం శాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏకు అప్పగించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, నటుడు విజయ్ రాజకీయ సంస్థ తమిళగ వెట్రి కళగం (టీవీకే) భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నుండి ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ చర్య తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది నమోదైన రాజకీయ పార్టీలు ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు ఉమ్మడి గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు
హైదరాబాద్‌లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన, అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్‌ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది.
రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?
అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ కొవ్వు పేరుకుపోయి వున్నట్లయితే కొన్ని సాధారణ లక్షణాలు కనబడతాయి. అవేంటో తెలుసుకుందాము. ధమనులు ఇరుకుగా ఉండటం వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గి ఛాతీలో నొప్పి వస్తుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది, దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో తగ్గిన రక్త ప్రవాహం అసాధారణ అలసటకు దారితీస్తుంది. అవయవాలకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇది నరాలను ప్రభావితం చేసి తిమ్మిరి లేదా జలదరింపుగా వుంటుంది.
రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది
ఖర్జూరం. ఈ పండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరాలు తింటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరాలు తినేవారి చర్మం నిగనిగలాడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం చేయకుండా కాపాడుతుంది. జలుబు చేయకుండా నివారించే గుణం ఖర్జూరాలలో వుంది. ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్, చక్కెర, విటమిన్ బి6 కూడా ఖర్జూరాల్లో లభిస్తాయి.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు
ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం, మధుమేహం గురించి అవగాహన మెరుగుపరచటం, అందరికీ అందుబాటులో ఉండే సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం పని ప్రదేశంలో మధుమేహం అనే నేపథ్యంతో ఈ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తున్నారు. యజమానులు, ఉద్యోగులు మధుమేహాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, పని ప్రదేశంలో సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ కోసం సహాయక వాతావరణాలను సృష్టించడానికి ఇది ప్రోత్సహిస్తుంది.