అహ్మదాబాద్ కంకరియా జూలోని మూగ జీవులకు హీటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సింహరాజు చలిని తట్టుకునేలా హీటర్‌ను అమర్చారు.