మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (15:54 IST)

వ్యవసాయ స్థలాలకు కాంపౌండ్ కట్టాలా..?

గ్రామాల్లో వ్యవసాయ స్థలాలకు తప్పనిసరిగా కాంపౌండులు కట్టాలా.. అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కనుక వాస్తు ప్రకారం ఇలా చేయండి.. తప్పక ఫలితం కనిపిస్తుంది. అందుకోసం.. పొలం స్థలాలు, తోట స్థలాలు ఎకరాలకు ఎకరాలు ఉంటాయి. అది అనేక విధాలుగా మూలలు ఎక్కువ తక్కువలతో ఉంటాయి. ఒకప్పుడు కాంపౌండులు, ఫెన్సింగ్‌లు ఉన్నాయా.. ఇప్పుడయితే ఎవరి హద్దులు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియడం లేదు.
 
పైకా జరుపుకుంటారు అనే భయంతోనే హద్దులు వేసుకుంటున్నారు. మీరు కాంపౌండుకాక ఫెన్సింగ్ వేసుకోవడం మంచిది. హద్దు దాటి ఎవరూ లోనికి రాకుండా ఉండొచ్చు.
 
వందల ఎకరాలు ఉంటే సాధ్యం కాదు కదా.. కాబట్టి హద్దు సూచించుకోవడం తప్పుకాదు. కానీ, అందులో నివాసం కట్టుకుంటే తప్పక దానికి శాస్త్రబద్ధంగా ప్రహరీ గోడలు కట్టాల్సి వస్తుంది. కనుక జాగ్రత్త వహించండి.