శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మే 2023 (10:34 IST)

మహిళలు నిద్రపోయే ముందు నీరు ఎక్కువగా తాగవచ్చా?

warm water
మహిళలు నీరు ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నప్పటికీ, నిద్రపోయే ముందు నీరు తాగడం ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదని వారు చెప్తున్నారు.  
 
నిద్రపోయే ముందు కాఫీ, టీలు తాగడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని, కొందరికి నీరు సరిపోదని, రాత్రిపూట నీరు తాగడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. సాధారణంగా మంచి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు, పడుకునే ముందు నీరు తాగకపోవడం మంచిది. 
 
నిద్రించేందుకు అరగంట ముందు నీటిని సేవించడం ఉత్తమం. ఇలా చేస్తే వేడిగా ఉంటే శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంకు తగినంత హైడ్రేషన్ కూడా నిర్ధారిస్తుంది. అయితే ఎలర్జీ ఉన్నవారు పడుకునే ముందు మహిళలు నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.