గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (15:41 IST)

బాలికపై యువకుడి అత్యాచారం.. ఏడు నెలల గర్భవతి..

rape
ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బాలికపై మున్నా అనే యువకుడు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
 
వైద్య పరీక్షల కోసం బాలికను హాస్పిటల్‌కు తరలించగా.. బాలికను ఏడవ నెల గర్భవతిగా వైద్యులు ధృవీకరించారు. నిందితుడు మున్నాపై వన్ టౌన్ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో మున్నాపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.