1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (17:46 IST)

ఇంట్లో అలిగి బయటకు వచ్చేసింది..

minor girl
మైనర్ బాలికపై విశాఖలో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఇంట్లో అలిగి బయటకు వచ్చిన మైనర్ బాలికను ఓ యువకుడు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బాలికను ఓ మహిళలకు అప్పగించాడు. ఆ మహిళ మరో ముగ్గురితో అత్యాచారాన్ని ప్రోత్సహించింది. బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎనిమిది మంది పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.