సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 18 మే 2021 (17:38 IST)

చంద్రబాబు మాకు అన్యాయం చేశారు, అందుకే తెదేపాకి రాజీనామా:జియావుద్దీన్

అమరావతి: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు రాష్ట్ర  మైనారిటీ కమిషన్ చైర్మన్ జియఉద్దీన్.
లాల్ జాన్ భాష కుటుంబం టీడీపీ పార్టీ కోసం ఎంత చేసినా చంద్రబాబు మాత్రం తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు జియాఉద్దీన్.
 
తమకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా చంద్రబాబులో మార్పు రావాలని, వస్తుందని ఎదురు చూశాము. చంద్రబాబు అధికారం కోల్పోయినా కూడా స్వార్ధ రాజకీయాలు కోసం చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపించారు జియావుద్దీన్.