సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 8 మే 2021 (11:42 IST)

కరోనా వైరస్ పైన వ్యాఖ్యలు: చంద్రబాబు పైన కర్నూల్‌లో క్రిమినల్ కేసు నమోదు

కరోనా వైరస్ పైన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పైన కర్నూల్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని పిర్యాదు చేసారు.
 
ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదయింది. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద కేసు నమోదు చేసారు. ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద నాన్‌బెయిల్‌ సెక్షన్లు నమోదయ్యాయి. చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ రిజిస్ట్రర్‌ చేశారు కర్నూలు పోలీసులు.