ఆంధ్రప్రదేశ్‌లో ఒంటికన్ను మేకపిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న..?

సెల్వి| Last Updated: మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:28 IST)
ఆంధ్రప్రదేశ్‌లో జన్మించింది. తాజాగా కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నరసింహారావు పాలెంలో వేముల సాంబయ్య రైతు దగ్గర ఒంటికన్ను మేకపిల్ల ముక్కు లేకుండా జన్మించింది.

దీనిని పరిశీలించగా కన్ను, ముక్కు, నోరు ఒక పక్కకు నాలుక బయట పెట్ట రావడం జరిగింది. దీన్ని చూసి రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రస్తుతం పైపులతో పాలు పడుతున్నడు రైతు ఎలాగైనా దీన్ని బ్రతికిస్తాను అని ధైర్యంగా చెబుతున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఈ వింతను చూసి తండోపతండాలుగా తరలివస్తున్నారు. సమీపంలో ఉన్న పశు వైద్యులను సంప్రదించగా ఇది జన్యు లోపం అని పశువైద్య అధికారి విజయ్ యశ్వంత్ తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :