శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 మే 2020 (18:23 IST)

విజయవాడలో విద్యుత్ బిల్లులపై సందేహాలకు హెల్ప్ డెస్క్

విద్యుత్ బిల్లులపై వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు విజయవాడ టౌన్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్  బి.వి సుధాకర్ ఆయా సెక్షన్ల పరిధిలో  ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి అధికారులను నియమించడం జరిగింది.  

వినియోగదారులు కార్యాలయ పని వేళల్లో  అధికారులను సంప్రదించవచ్చన్నారు. ఆ వివరాలు..
 
1. గాంధీనగర్ - పి సురేష్ - 9441952303
2. పాయికాపురం - సిహెచ్ భవాని - 9963048888
3. స్క్రూ బ్రిడ్జి - ఆర్ సుభాషిని - 9292701934
4. సింగ్ నగర్ - N. నాగలక్ష్మి - 8019625906
5. సూర్యారావుపేట - జి సుదర్శన్ కుమార్ - 9951544830
6. మొగల్రాజపురం - జి సాంబశివరావు - 9290645499
7. గవర్నర్ పేట - పి ధనలక్ష్మి - 7386726148
8. ముత్యాలంపాడు - కే శ్రీనివాసులు - 9052545211
9. కృష్ణలంక - పి చంద్రకుమారి - 9491400281
10. మధురానగర్ - ఎం కృష్ణ చైతన్య - 9700075559
11. భవానిపురం - పి రాంపండు - 9490879597
12. కే.జీ మార్కెట్ - ఎస్ భార్గవి - 9398446539
13. కొత్తపేట - ఎం లక్ష్మణ్ - 9963942063
14. ఆర్ ఆర్ నగర్ - డి దుర్గాప్రసాద్ - 9701472196
15. చిట్టినగర్ - ఎస్ మురళి కృష్ణ - 9618918888
16. గొల్లపూడి - సిహెచ్.ఎల్.ఎం. దుర్గ - 9381505700 లను