సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 11 జూన్ 2018 (21:58 IST)

శ్రీరెడ్డికి నటుడు నాని లీగల్ నోటీసు... నేను రెడీ అంటున్న శ్రీరెడ్డి

సామాజిక మాద్యమాల్లో తనపై నిరాదారమైన ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తుందంటూ తన న్యాయవాది ద్వారా నోటీసులిచ్చిన నాని నిరాధారమైన వాఖ్యలు, పరువు నష్టం కింద శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశాడు. నోటీసులందిన ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు సమాధానం ఇవ్వ

సామాజిక మాద్యమాల్లో తనపై నిరాదారమైన ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తుందంటూ తన న్యాయవాది ద్వారా నోటీసులిచ్చిన నాని నిరాధారమైన వాఖ్యలు, పరువు నష్టం కింద శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశాడు. నోటీసులందిన ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు సమాధానం ఇవ్వాలని నాని తరుపు న్యాయవాదులు సూచించారు.
 
కాగా శ్రీరెడ్డి మాత్రం తను చేసిన వ్యాఖ్యలను కానీ పోస్టును కానీ డిలీట్ చేయలేదు. పైగా న్యాయ పోరాటానికి సిద్ధమని తెలిపింది.