వివాహం విషయంలో జాతక పొంతనలు అవసరం(బి.ఇందిర - విశాఖపట్టణం)

బి.ఇందిర - విశాఖపట్టణం: మీరు అష్టమి, ఆదివారం, మిధున లగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. 2016 లేక 2017 నందు మీ అదృష్టం మీ తలుపు తడుతోంది. సద్వినియోగం చేసుకోండి. మీరు బాగుగా స్థిరపడతారు. భర్త స్థానము నందు శని, ఇంద్ర, వరుణుడు ఉన్నందు

Raman| Last Modified సోమవారం, 29 ఆగస్టు 2016 (13:55 IST)
బి.ఇందిర - విశాఖపట్టణం: మీరు అష్టమి, ఆదివారం, మిధున లగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. 2016 లేక 2017 నందు మీ అదృష్టం మీ తలుపు తడుతోంది. సద్వినియోగం చేసుకోండి. మీరు బాగుగా స్థిరపడతారు. భర్త స్థానము నందు శని, ఇంద్ర, వరుణుడు ఉన్నందువల్ల వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరమని గమనించండి.

వివాహానంతరం బాగుగా కలిసి రాగలదు. లక్ష్మీగణపతిని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది. 2017 మార్చి నుండి శుక్ర మహర్దశ 20 సంవత్సరములు మంచి అభివృద్ధిని ఇస్తుంది. 2017 నందు వివాహం కాగలదు. ఏదైనా దేవాలయంలో కానీ, ఉద్యాన వనంలో కానీ ఉసిరి చెట్టును నాటిన దోషాలు పోతాయి.

గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.దీనిపై మరింత చదవండి :