సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2016 (22:15 IST)

సంతానవేణుగోపాల స్వామిని ఆరాధించండి(సెల్వరాణి-దొడ్డిపల్లి)

సెల్వరాణి-దొడ్డిపల్లి: మీరు ఏకాదశి, శనివారం, మిధున లగ్నం, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు రవి, శని, యముడు ఉన్నందువల్ల సంతానదోషం ఏర్పడింది. ప్రతిరోజూ పుత్రగణపతిని ఆరాధించండి. శేషనాగసర్పదోషానికి శాంతి చేయించిన సర్వదోష

సెల్వరాణి-దొడ్డిపల్లి: మీరు ఏకాదశి, శనివారం, మిధున లగ్నం, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు రవి, శని, యముడు ఉన్నందువల్ల సంతానదోషం ఏర్పడింది. ప్రతిరోజూ పుత్రగణపతిని ఆరాధించండి. శేషనాగసర్పదోషానికి శాంతి చేయించిన సర్వదోషాలు తొలగుతాయి. 2018 లోపు సంతానం కలుగే అవకాశం ఉంది. దేవాలయాల్లో మామిడి చెట్టును నాటిన సర్వదా శుభం. 
 
మీ భర్త దేవేంద్రన్ విదియ, శనివారం, కుంభ లగ్నము, రేవతి నక్షత్రం మీన రాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు శని ఉన్నందువల్ల సంతాన యోగం ఆయనకు 45 శాతం మాత్రమే ఉన్నదని గమనించగలరు. 2018 లోపు వైద్యుని సలహా కూడా పొంది ముందుకు సాగి జయం పొందండి. సంతానవేణుగోపాల స్వామిని ఆరాధించడం వల్ల మీ కోర్కెలు నెరవేరుతాయి.

గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.