గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By రామన్
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:46 IST)

మా పెళ్లై ఏడాదవుతుంది, సంతానభాగ్యం ఎప్పుడు?

అనురాధగారూ... మీరు దశమి మంగళవారం, మీన లగ్నం, మఖ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. సంతాన దోషం వుంది. నాలగవ ఇంట కేతువు, పదవ ఇంట రాహువు వుండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడింది. సంతాన దోషానికి పుత్రకామిష్టి, సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేయించినా శుభం కలుగుతుంది. 
 
సంతాన కారకుడైన గురువు అష్టమము నందు ఉండటం వల్ల సంతానం ఆలస్యం అవుతుంది. 2021 నందు సంతాన యోగం కలదు. ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యస్వామికి 9 మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది.
 
మీ సందేహాలను [email protected] కి తెలుపగలరు.