గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (17:19 IST)

క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?

క్రికెట్ ప్రపంచకప్ 2019 రానే వచ్చింది. 48 మ్యాచ్‌ల ఈ సుదీర్ఘ టోర్నమెంట్‌లో 10 జట్లు తలపడనున్నాయి. 1975 నుంచి నాలుగేళ్లకోసారి జరుగుతున్న ఈ క్రీడా సంగ్రామంలో ఇప్పటికి 2015 నాటికి 11 ఎడిషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు జరుగుతున్నది 12వ ఎడిషన్. మే 30 (గురువారం) నుంచి జూలై 14 (ఆదివారం) వరకు 46 రోజుల పాటు ఇంగ్లండ్, వేల్స్‌ల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 11 ప్రాంతాల్లో మొత్తం 48 మ్యాచ్‌లు ఉంటాయి. జూలై 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్స్, జూలై 14న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే...
 
షెడ్యూల్
మే 30 ఇంగ్లండ్ Vs దక్షిణాఫ్రికా
మే 31 వెస్టిండీస్ Vs పాకిస్థాన్
జూన్ 1 న్యూజిలాండ్ Vs శ్రీలంక
జూన్ 1 అఫ్ఘానిస్తాన్ Vs ఆస్ట్రేలియా
జూన్ 2 దక్షిణాఫ్రికా Vs బంగ్లాదేశ్
జూన్ 3 ఇంగ్లండ్ Vs పాకిస్థాన్
జూన్ 4 అఫ్ఘానిస్తాన్ Vs శ్రీలంక
జూన్ 5 దక్షిణాఫ్రికా Vs భారత్
జూన్ 5 బంగ్లాదేశ్ Vs న్యూజిలాండ్
జూన్ 6 ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్
జూన్ 7 పాకిస్థాన్ Vs శ్రీలంక
జూన్ 8 ఇంగ్లండ్ Vs బంగ్లాదేశ్
జూన్ 8 అఫ్ఘానిస్తాన్ Vs న్యూజిలాండ్
జూన్ 9 భారత్ Vs ఆస్ట్రేలియా
జూన్ 10 దక్షిణాఫ్రికా Vs వెస్టిండీస్
జూన్ 11 బంగ్లాదేశ్ Vs శ్రీలంక
జూన్ 12 ఆస్ట్రేలియా Vs పాకిస్థాన్
జూన్ 13 భారత్ Vs న్యూజిలాండ్
జూన్ 14 ఇంగ్లండ్ Vs వెస్టిండీస్
జూన్ 15 శ్రీలంక Vs ఆస్ట్రేలియా
జూన్ 15 దక్షిణాఫ్రికా Vs అఫ్ఘానిస్తాన్
జూన్ 16 భారత్ Vs పాకిస్థాన్
జూన్ 17 వెస్టిండీస్ Vs బంగ్లాదేశ్
జూన్ 18 ఇంగ్లండ్ Vs అఫ్ఘానిస్తాన్
జూన్ 18 ఇంగ్లండ్ Vs అఫ్ఘానిస్తాన్
జూన్ 19 న్యూజిలాండ్ Vs దక్షిణాఫ్రికా
జూన్ 20 ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్
జూన్ 22 భారత్ Vs అఫ్ఘానిస్తాన్
జూన్ 22 వెస్టిండీస్ Vs న్యూజిలాండ్
జూన్ 23 పాకిస్థాన్ Vs దక్షిణాఫ్రికా
జూన్ 24 బంగ్లాదేశ్ Vs అఫ్ఘానిస్తాన్
జూన్ 25 ఇంగ్లండ్ Vs ఆస్ట్రేలియా
జూన్ 26 న్యూజిలాండ్ Vs పాకిస్థాన్
జూన్ 27 వెస్టిండీస్ Vs భారత్
జూన్ 28 శ్రీలంక Vs దక్షిణాఫ్రికా
జూన్ 29 పాకిస్థాన్ Vs అఫ్ఘానిస్తాన్
జూన్ 29 న్యూజిలాండ్ Vs ఆస్ట్రేలియా
జూన్ 30 ఇంగ్లండ్ Vs భారత్
జూలై 1 శ్రీలంక Vs వెస్టిండీస్
జూలై 2 బంగ్లాదేశ్ Vs భారత్
జూలై 3 ఇంగ్లండ్ Vs న్యూజిలాండ్
జూలై 4 అఫ్ఘానిస్తాన్ Vs వెస్టిండీస్
జూలై 5 పాకిస్థాన్ Vs బంగ్లాదేశ్
జూలై 6 శ్రీలంక Vs భారత్
జూలై 6 ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా
జూలై 9 తొలి సెమీఫైనల్
జూలై 11 రెండో సెమీఫైనల్
జూలై 14 ఫైనల్ మ్యాచ్.