అగ్నిఫథ్ నిరసనలు- క్యాన్సిల్ అయిన రైళ్లు- వివరాలు
దక్షిణ మధ్య రైల్వే పత్రికా ప్రకటన
అగ్నిఫథ్ నిరసనలు- క్యాన్సిల్ అయిన రైళ్లు- వివరాలు
సికింద్రాబాద్- తిరువనంతపురం సెంట్రల్ (17230)- రైలు రద్దు
తాత్కాలికంగా రద్దు అయిన రైళ్లు
12713- విజయవాడ- సికింద్రాబాద్- చర్లపల్లి -సికింద్రాబాద్ మధ్య పాక్షికంగా రద్దు
12714- సికింద్రాబాద్ - విజయవాడ - సికింద్రాబాద్- చర్లపల్లి మధ్య
17229 - తిరువనంతపురం - సెంట్రల్ చర్లపల్లి- సికింద్రాబాద్
12764- సికింద్రాబాద్- తిరుపతి - సికింద్రాబాద్ - చర్లపల్లి
17202- సికింద్రాబాద్ - గుంటూరు - సికింద్రాబాద్- మౌలా అలి
17233- సికింద్రాబాద్ - సిర్పూర్ ఖాజాజ్ నగర్ - సికింద్రాబాద్- మౌలా అలి
17201 - గుంటూరు - సికింద్రాబాద్ - మోలా అలి- సికింద్రాబాద్
17028 -కర్నూల్ సిటీ- హైదరాబాద్ - ఫలక్ నామా- హైదరాబాద్
రీ-షెడ్యూల్ రైళ్ల వివరాలు
17058 - సికింద్రాబాద్ - ముంబై సీఎస్‌ఎమ్‌టీ 17వ తేదీ 19.00 గంటలకు (సాధారణంగా 13.20 గంటలకు కదిలే ఈ రైలు) రీషెడ్యూల్ చేయబడింది.
12704- సికింద్రాబాద్-హౌరా -17వ తేదీ 18.30 గంటలకు (సాధారణంగా 17.06 గంటలకు కదిలే ఈ రైలు) రీషెడ్యూల్ చేయబడింది.
12791 - సికింద్రాబాద్ -ధనపూర్ 15,25 గంటలకు రీషెడ్యూల్ చేయబడింది. ఈ రైలు సాధారణంగా 09.25 గంటలకు బయల్దేరుతుంది.
ఇక దారిమళ్లింపు రైళ్ల వివరాలు
12747- గుంటూరు - వికారాబాద్ రైళ్లు చర్ల పల్లి, సనత్ నగర్ మీదుగా నడుస్తుంది.