శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (14:17 IST)

డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు

bank holiday
దేశ వ్యాప్తంగా డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవు రాబోతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, న‌గ‌రాల్లో వ‌చ్చేనెల మూడో తేదీన‌, 12, 19, 26, 29, 30, 31 తేదీల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. 
 
4, 10, 11, 18, 24, 25 తేదీల్లో ఆదివారాలు, రెండో శ‌నివారం, నాలుగో శ‌నివారం సంద‌ర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌వు. ఈ సెలవులను బట్టి ప్లాన్ చేసుకోవాలని.. బ్యాంకు అధికారులు తెలిపారు.  
 
డిసెంబ‌ర్ 3 (శ‌నివారం)
డిసెంబ‌ర్ 4 (ఆదివారం) 
డిసెంబ‌ర్ 10 (రెండో శ‌నివారం)   
డిసెంబ‌ర్ 11 (ఆదివారం)     
డిసెంబ‌ర్ 12 (సోమ‌వారం)   
డిసెంబ‌ర్ 18 (ఆదివారం)
డిసెంబ‌ర్ 19 (సోమ‌వారం)
డిసెంబ‌ర్ 24 ( నాల్గో శ‌నివారం)
డిసెంబ‌ర్ 25 (ఆదివారం) 
డిసెంబ‌ర్ 26 (సోమ‌వారం)
డిసెంబ‌ర్ 29 (గురువారం)
డిసెంబ‌ర్‌ 30 (శుక్ర‌వారం)
డిసెంబ‌ర్ 31 (శ‌నివారం)