బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (16:05 IST)

ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, ఛార్జీలు బాదుడే బాదుడు

ఎయిర్ టెల్ ఒక్కసారిగా వినియోగదారులపై భారీ బాదుడు వేసింది. టారిఫ్ రేట్లను అమాంతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు చూసి సామాన్య వినియోగదారుడు వామ్మో అంటున్నాడు.


తమకు యావరలేజ్ రెవన్యూ పర్ యూజర్ రూ. 200 నుంచి 300 అవుతుందని, ఆ ప్రకారం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే చార్జీలు పెంచక తప్పడం లేదంటూ చెప్పుకొచ్చింది.

 
మరోవైపు భారతదేశంలో 5జి స్ట్రెక్టమ్ రిలీజ్ చేయాలంటే ఆమాత్రం చార్జీలను వడ్డించక తప్పదని చెప్పింది. పెరిగిన వివరాలను ప్రకటించింది.