శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (11:44 IST)

బంగారం ధర తగ్గుముఖం..

gold
బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో మాత్రం ఇప్పటికే రెండు వేల వరకు తగ్గింది. దీంతో మధ్య తరగతి ప్రజల్లో ఆనందం నెలకొంది. రాబోయే రోజుల్లో మళ్లీ ధరలు పెరుగుతాయనే ఆలోచనతో బంగారం కొనేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. 
 
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,500గా వుంది. కిలో వెండి ధర రూ. 70 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.