సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (15:40 IST)

రెపోరేటు పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్

reserve bank of india
రెపోరేటును పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ ప్రకటన చేసారు. అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ రెపో రేటను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
వరసగా ఆరోసారి రెపో రేటును పెంచడంతో ఇండియా రెపోరేటును పావు శాతం పెంచింది. తద్వారా వడ్డీల భారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల పెంచింది. 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీ రేట్లు దీంతో 6.50 శాతానికి చేరింది. మూడేళ్ల నుంచి కరోనా కారణంగా రెపోరేట్లను పెంచుకుంటూ వెళ్తున్నారు.